పరగడుపున తేనె కలిపిన నిమ్మరసం తాగితే?

పరగడుపున ఒక నిమ్మకాయ రసం గ్లాసుడు నీళ్లలో కలుపుకుని కొంచెం తేనె వేసుకుని తాగడం వల్ల అధిక బరువు తగ్గుతారు. రోజంతా ఉత్సాహంగా చలాకీగా ఉంటుంది. నిమ్మకాయ వల్ల నోటి అరుచి, పైత్యం తగ్గుతాయి. ప్రతిరోజు నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు నిమ్మకాయ తినడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం.

credit: social media and webdunia

నిమ్మకాయ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి వుంటుంది.

భోజనానికి ముందు గ్లాసు నిమ్మరసం తాగటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని 45 నిమిషాల్లో తగ్గించవచ్చు.

అన్నం, బంగాళదుంపలపై నిమ్మరసం పిండుకుని తింటే చాలా రుచిగా వుంటుంది.

గ్రీన్ టీ, బ్లాక్ టీ, మొదలైన వాటికి నిమ్మరసం కలిపి తాగవచ్చు.

చక్కెర నియంత్రణ కోసం ప్రతిరోజూ నిమ్మకాయ నీటిని తీసుకోవాలని సిఫార్సు చేయబడింది.

నిమ్మరసం పొటాషియానికి మూలం. రక్తపోటును తగ్గించడంలో సహాయపడే ఖనిజం.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

మన శరీరానికి పీచు పదార్థం ఎందుకు అవసరం?

Follow Us on :-