ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదం పప్పులు తింటే?

బాదం పప్పు. ఈ పప్పును తినడం వల్ల చెడు రకమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొవ్వుల స్థాయిలను పెంచుతుంది. బాదంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. బాదం పప్పులు తీసుకుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాము.

credit: social media and webdunia

బాదం చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది, వీటిని తింటే బ్లడ్ షుగర్ నియంత్రించవచ్చు.

బాదం గుండెకు మంచిదని నిపుణులు చెపుతారు.

బాదం రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

బాదంలో అనేక పోషకాలు ఉన్నందున ఈ పోషకాల శోషణను పెంచడానికి వీటిని ఖాళీ కడుపుతో తినవచ్చు.

బాదం పప్పులు తింటుంటే బరువు అదుపులో వుంటుంది.

బాదంలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

బాదం పప్పు కంటికి మేలు చేస్తుంది.

బాదంపప్పులో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది

ఊపిరితిత్తుల క్యాన్సర్ సంకేతాలు, లక్షణాలు

Follow Us on :-