మొలకెత్తిన గింజలులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మొలకెత్తిన తర్వాత గింజలు చాలా వరకు విటమిన్ ఎ ఎనిమిది రెట్లు పెరుగుతుంది. మొలకలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.