నేరేడు పండ్లు ప్రయోజనాలు, హాని

నేరేడు పండ్లలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. వీటిని తింటుంటే జీర్ణక్రియ మెరగవుతుంది. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాము.

webdunia

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

చర్మం, కళ్లకు మేలు చేస్తుంది.

ప్రతికూలతలు, నేరేడు పండ్లు తిన్న తర్వాత నీరు త్రాగితే, అప్పుడు శరీరానికి హాని చేస్తుంది.

ఖాళీ కడుపుతో నేరేడు తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ లేదా వికారం ఏర్పడవచ్చు.

నేరేడు తిన్న తర్వాత పసుపుతో చేసిన వాటిని తినడం హానికరం.

నేరేడు తినే ముందు లేదా తర్వాత పాలు లేదా ఊరగాయ తినడం హానికరం.

డాక్టర్ సలహా కూడా తీసుకోండి

టీనేజ్ వయసులోనే గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి?

Follow Us on :-