రక్తపోటును అదుపులో వుంచి కాలేయం ఆరోగ్యానికి మేలు చేసే జ్యూస్

క్యారెట్, బీట్‌రూట్, కొత్తిమీర, అల్లం, టమేటా రసం తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

క్యారెట్, బీట్‌రూట్, కొత్తిమీర, అల్లం, టమేటా రసం తాగితే రక్తనాళాలు, కాలేయం ఆరోగ్యంగా వుంటాయి.

ఈ రసం తాగుతుంటే గుండె ఆరోగ్యంగా వుంటుంది.

చర్మం అందంగా, కాంతివంతంగా తయారవ్వాలంటే క్యారెట్, బీట్‌రూట్, కొత్తిమీర, అల్లం, టమేటా రసం తాగుతుండాలి.

రక్తపోటును అదుపులో వుంచే శక్తి ఈ జ్యూస్‌కి వుంది.

రక్తాన్ని శుభ్రపరిచి రక్తనాళాల్లోనూ కాలేయంలో పేరుకుపోయిన మలినాలను ఈ జ్యూస్ బయటకు పంపుతుంది.

ఈ జ్యూస్ తాగుతుంటే శరీరంలో కొలెస్ట్రాల్ అదుపులో వుంటుంది.

రోగనిరోధక శక్తిని పెంపొందింపజేయడంలో క్యారెట్, బీట్‌రూట్, కొత్తిమీర, అల్లం, టమేటా రసం బాగా పనిచేస్తుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

Follow Us on :-