పసుపు, ఉసిరిక పొడి కలిపి సేవిస్తే ఏమవుతుంది?

ఆరోగ్య సమస్యలులో చాలామటుకు ఇంటివైద్యంతోనే సరిచేయవచ్చు. అలాంటి కొన్ని చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media

రావిచెట్టు పండును గుజ్జుగా నూరి పులిపిర్లుపైన రాస్తే అవి రాలిపోతాయి.

ప్రతిరోజూ నాలుగు ఖర్జూరాలు తింటే ఎముకలు దృఢంగా వుంటాయి.

గాయాలకు ఆవునెయ్యి పూస్తే అవి అతి త్వరగా మానిపోతాయి.

స్పృహతప్పి పడిపోయినవారి ముక్కుల్లో మూడు చుక్కల అల్లం రసం లేదా కుంకుడికాయ రసం వేస్తే తెలివిలోకి వస్తారు.

పసుపు 3 గ్రాములు, ఉసిరిక పొడి 3 గ్రాములు తింటే మధుమేహం తగ్గుముఖం పడుతుంది.

అన్నం తిన్న తర్వాత నాలుగైదు బొప్పాయి ముక్కలు తింటే చక్కగా జీర్ణమవుతుంది.

బొప్పాయి ముక్కులను మెత్తగా నూరి ముద్దలా చేసి మొటిమలపై రాస్తే అవి తగ్గిపోతాయి.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

కళ్ల నుంచి ఆవిర్లు, వేడి చేసిందా? ఈ చిట్కాలతో సమస్యకు పరిష్కారం

Follow Us on :-