స్వీట్ హల్వా తింటున్నారా?

తీపి హల్వా. రుచికరమైన హల్వా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. హల్వా తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

దేశీ నెయ్యిలో బెల్లం, శెనగపిండితో చేసిన హల్వా అనేక వ్యాధులను అడ్డుకుని మేలు చేస్తుంది.

తలనొప్పి, డిప్రెషన్, ఒత్తిడి అంతం కావాలంటే హల్వా తినాలంటారు నిపుణులు.

మంచి జీర్ణవ్యవస్థ కోసం హల్వా తింటే మేలు కలుగుతుందని చెపుతారు.

హల్వా సులభంగా జీర్ణమవుతుంది కనుక ఇది శస్త్రచికిత్స తర్వాత, డెలివరీ తర్వాత, బలహీనతలో కోలుకోవడానికి సహాయపడుతుంది.

తక్కువ బరువు ఉన్నవారికి కూడా హల్వా ఇవ్వవచ్చు.

దేశీ నెయ్యిలో చేసిన హల్వా త్రిదోషాలను సమతుల్యం చేసి ఆరోగ్యవంతంగా చేస్తుంది.

గమనిక: మధుమేహ రోగులు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తినాలి.

మధుమేహ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఇవే

Follow Us on :-