ఇపుడు మార్కెట్లలో చాలాచోట్ల నకిలీ కోడిగుడ్లు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ నకిలీ కోడిగుడ్లను కాల్షియం కార్బోనేట్, పారాఫిన్ వ్యాక్స్, జిప్సం పౌడర్‌తో నకిలీ గుడ్డు పెంకులు తయారుచేస్తారు. గుడ్డులోని పచ్చసొన, గుడ్డులోని తెల్లసొనను సోడియం ఆల్జినేట్, అల్యూమ్, జెలటిన్, తినదగిన కాల్షియం క్లోరైడ్, బెంజోయిక్ యాసిడ్, నీరు, ఫుడ్ కలరింగ్‌తో తయారు చేస్తున్నారు. నకిలీ గుడ్డును గుర్తించడమెలాగో తెలుసుకుందాము.
pixabay and webdunia