మొక్కజొన్న కండెలు, తింటే ప్రయోజనాలు ఏమిటంటే?
మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. మెుక్కజొన్నలో పీచు పుష్కలంగా ఉంటుంది. అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. మొక్కజొన్న ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia