శీతాకాలంలో అల్లం పాలు తాగితే అద్భుత ప్రయోజనాలు, ఎలా తయారు చేయాలి?
అల్లం. ఇది ఘాటైన రుచిని కలిగి ఉంటుంది. అల్లాన్ని పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకునేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ అల్లంను పాలలో కలుపుకుని అల్లం పాలు తాగితే అద్భుతమైన ప్రయోజనాలు సమకూరుతాయి. అవేంటో తెలుసుకుందాము.