రక్తపోటు చాలా ఎక్కువగా ఉంటే, వాటితో సహా కొన్ని లక్షణాలు కనబడవచ్చు. అలాంటి లక్షణాలు కనబడినప్పుడు ఎంతమాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఆ లక్షణాలు ఏమిటో తెలుసుకుందాము.
credit: Instagram and webdunia
తీవ్రమైన తలనొప్పి.
ముక్కు నుంచి రక్తం కారడం.
అలసట లేదా గందరగోళం.
దృష్టి సమస్యలు.
ఛాతి నొప్పి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
క్రమంగా లేనటువంటి హృదయ స్పందన.
మూత్రంలో రక్తం.
గమనిక: ఇలాంటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించాలి.