జామకాయ తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

జామకాయ. జామపండ్లలో ఎ, బి, సి విటమిన్లు, కాల్షియం, నికోటినిక్ యాసిడ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, ఫైబర్‌లు ఉంటాయి. జామపండ్లు తింటే ఇంకేమేమి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాము.

Credit: Pixabay and WD

జామపండ్లను తినడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

జామ పండ్లను తింటుంటే గుండె నాళాలకు రక్త ప్రసరణ సక్రమంగా అందేలా చేస్తాయి.

విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది.

సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు లాంటివి జామపళ్లు తింటుంటే మనల్ని బాధించవు.

జామపండ్లలో ఉండే ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.

Credit: Pixabay and WD

ఆస్తమాను నియంత్రణలో ఉంచే గుణాలు జామ కాయల్లో అధికంగా ఉంటాయి.

ఊబకాయంతో బాధపడేవారు రోజూ జామపండును తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మహిళల్లో బహిష్టు నొప్పిని రాకుండే చేసే గుణం కూడా జామకాయల్లో వుంది.

శస్త్రచికిత్స చేయించుకునేవారు కనీసం 2 వారాలు ముందు నుంచి జామను తినరాదు.

ఈ 4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

Follow Us on :-