రోజూ వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. అయితే రోజుకు కనీసం 15 నిమిషాలైనా బ్రిస్క్ వాకింగ్ చేస్తే 7 ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia
ప్రతిరోజూ 15 నిమిషాలు నడవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది.
15 నిమిషాల పాటు నడవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు.
కేవలం 15 నిమిషాల నడక టైప్ 2 డయాబెటిస్‌ను నివారించవచ్చు.
15 నిమిషాల నడక మీ మనస్సును చురుకుగా ఉంచుతుంది.
15 నిమిషాల నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారికి 15 నిమిషాల నడకతో మేలు కలుగుతుంది.
కీళ్ల నొప్పులు ఉన్నవారు రోజూ 15 నిమిషాలు వాకింగ్ చేయడం మంచిది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. పూర్తి సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.