బ్లాక్ టీ తాగితే 6 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

బ్లాక్ టీ. ఈ బ్లాక్ టీ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టీ రకం. ఈ టీని తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు వుండటంతో చాలామంది సాధారణ టీకి బదులుగా దీన్ని తాగుతున్నారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

బ్లాక్ టీ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా వుంటుంది, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

శరీరంలో చెడు కొవ్వును తగ్గించడంలో దోహదపడుతుంది.

రక్తపోటును తగ్గించడంలో బ్లాక్ టీ ఉపయోగపడుతుంది.

బ్లాక్ టీ తాగుతుంటే కంటి దృష్టి మెరుగుపడుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

కిచిడి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

Follow Us on :-