అధిక రక్తపోటును కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు
అధిక రక్తపోటు. హైబిపీని సైలెంట్ కిల్లర్ అంటారు. ఈ సమస్యను కంట్రోల్ చేయకపోతే అది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులతో పాటు పక్షవాతం వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కనుక ఎలాంటి పదార్థాలను తినాలో తెలుసుకుందాము.
credit: social media and webdunia
వాల్ నట్స్, బాదం వంటి డ్రై ఫ్రూట్స్
చియా విత్తనాలు
ఉసిరి, రాగులు, మినుములు
కొబ్బరి నూనె, నెయ్యి
గుడ్లు, చికెన్
దాల్చిన చెక్క, పసుపు
ట్యూనా, సాల్మన్ వంటి కొవ్వు చేప
బెర్రీలు
బచ్చలికూర, మెంతికూర, క్యాబేజీ, క్యారెట్లు, బ్రోకలీ, బెల్ పెప్పర్స్ వంటి రంగురంగుల కూరగాయలు
అవిసె గింజల నూనె
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించాలి.