తమన్నా గ్లామర్ లుక్స్ అదుర్స్

తమన్నా భాటియా నటించిన 'బాబ్లీ బౌన్సర్' సినిమా చాలా కాలంగా చర్చలో ఉంది.

Instagram

ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. చిత్రంలో తమన్నా స్ట్రాంగ్ లుక్ అదిరిపోయింది.

ఈ చిత్రంలో తమన్నా దేశీ రెజ్లర్‌గా నటిస్తోంది.

తమన్నాతో పాటు సౌరభ్ శుక్లా, అభిషేక్ బజాజ్, సాహిల్ వైద్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సరసన భోళాశంకర్ చిత్రంలో నటిస్తోంది.

Instagram

భోళా శంకర్ చిత్రంలో తన పాత్ర విభిన్నమైనదని చెబుతోంది ఈ మిల్కీ బ్యూటీ.

Instagram

ఇంకా టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్, తమన్నా జంటగా నాగ శేకర్ తెరకెక్కిస్తున్న 'గుర్తుందా శీతాకాలం' విడుదల కాబోతోంది.

Instagram

అలాంటి పాత్రలో తమన్నా

టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకొస్తూనే ఉంటాయి. దీన్ని బేస్ చేసుకుని గుర్తుందా శీతాకాలం వస్తుంది.

తమన్నా మలయాళంలో హీరో దిలీప్ సరసన కూడా నటిస్తోంది. మొత్తమ్మీద సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా వుంటోంది.

క్యాప్సికమ్ తింటే కలిగే ప్రయోజనాలు ఇవే

Follow Us on :-