కియారా అద్వానీ అతడిని పెళ్లాడబోతోందా?

కియారా- సిద్ధార్థ మల్హోత్రా మధ్య రిలేషన్ నడుస్తుందని రూమర్.

Instagram

ఈ ఏడాది డిసెంబర్ నెలలో అతిపెద్ద ప్రకటన అంటూ షాహిద్.

సిద్ధార్థ్, కియారా వివాహం అప్పుడే అంటూ ప్రచారం.

సిద్ధార్థ్ తనకు ప్రత్యేకం అని చెపుతున్న కియారా.

బాలీవుడ్ సినిమాలతో బిజీ

మరోవైపు కియారా అద్వానీ ఇటీవల కరణ్ జోహార్ మద్దతుతో జగ్‌జగ్ జీయో మరియు భూల్ భులయ్యా 2లో కనిపించింది.

గ్యాప్ వస్తే చాలు తన అభిమానులకు హెల్త్ టిప్స్ చెపుతూ సరదా చేస్తోంది.

తను ఆరోగ్యంగా, శరీరం కాంతివంతంగా ఉండటానికి తన శరీర ఫిట్‌నెస్‌పై శ్రద్ధే కారణమని అంటోంది.

సరైన శిక్షణ, ఉత్సాహంతో కిక్‌బాక్సింగ్ చేస్తూ కనిపించింది కియారా.

Instagram

అభిమానులు కూడా కియారా స్ఫూర్తితో వ్యాయామం చేస్తామని, ఫిట్నెస్ పైన శ్రద్ధం చూపిస్తామని అంటున్నారు.

Instagram

లైగర్ డిజాస్టర్ తర్వాత అనన్య పాండే ఏం చేస్తుంది?

Follow Us on :-