బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తరచుగా తన బోల్డ్ స్టైల్‌తో తన అభిమానులకు పోటోలను షేర్ చేస్తుంటుంది. అలా తన చిత్రాలతో మరోసారి అభిమానుల హృదయ స్పందనను పెంచింది.
Credit: Janhvi Kapoor Instagra
వైట్ కలర్ డీప్ నెక్ బాడీకాన్ డ్రెస్‌లో జాన్వీ తన చిత్రాలను షేర్ చేసింది.
ఈ డ్రెస్‌లో జాన్వీ చాలా బోల్డ్‌గా కనిపిస్తోంది.
జాన్వీ తన జుట్టును ఎత్తైన కవర్, బన్‌తో స్టైల్‌గా కనిపించింది. చెవుల్లో పొడవాటి చెవిపోగులు ధరించింది.
జాన్వి తన క్లీవేజ్‌ని ప్రదర్శిస్తూ ఇలా ఫోజిచ్చింది.
జాన్వి ప్రతి చిత్రంలో తనదైన శైలిని చూపుతూ కనిపిస్తుంది.
జాన్వీ ఈ బోల్డ్ స్టైల్‌ని అభిమానులు చాలా ఇష్టపడుతున్నారు.
ఇండియన్ స్టైల్ టు వెస్ట్రన్ స్టైల్ వరకూ ఏదైనా తగ్గేదేలే..