జూనియర్ ఎన్టీఆర్ గురించి జాన్వీ కపూర్

జాన్వీ కపూర్ తన మిలి సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ప్రమోషన్ సమయంలో, జాన్వి తన గ్లామర్ అవతార్‌తో ఆకట్టుకుంటోంది.

credit: Instagram

జాన్వి రెడ్ కలర్ లాంగ్ గౌనులో ఉన్న కొన్ని చిత్రాలను పంచుకుంది.

credit: Instagram

జాహ్నవి ఓపెన్ హెయిర్, కలర్‌ఫుల్ మేకప్‌తో అందాలను పెంచుకుంది.

credit: Instagram

జాన్వి బోల్డ్ స్టైల్‌లో పోజులిచ్చింది.

credit: Instagram

జాన్వీ ఈ స్టైల్‌ని అభిమానులు చాలా ఇష్టపడుతున్నారు

credit: Instagram

దీపావళి వేడుకల తర్వాత జాన్వీ మళ్లీ తన సినిమా ప్రమోషన్‌లో బిజీగా మారింది.

credit: Instagram

సాంప్రదాయ దుస్తుల నుండి పాశ్చాత్య దుస్తుల వరకు అన్నింటిలోనూ జాన్వీ ఒదిగిపోయింది.

credit: Instagram

జూనియర్ ఎన్టీఆర్‌తో అవకాశం వస్తే వదులుకోనని చెపుతోంది జాన్వీ.

credit: Instagram

మిలి చిత్రాన్ని నవంబర్ 4న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

credit: Instagram

జాన్వీ కపూర్ లెహంగా చోళీ ధరించి గ్లామర్ డోస్ పెంచింది

Follow Us on :-