హ్యాపీ బర్త్ డే పూజా హెగ్డే

అక్టోబర్ 13, 1990న ముంబైలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ స్వస్థలం కర్ణాటకలోని మంగళూరు.

credit: Instagram

2010లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపికై రెండో స్థానంలో నిలిచింది.

credit: Instagram

2012లో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలో నటించింది.

credit: Instagram

2014లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది.

credit: Instagram

దువ్వాడ జగన్నాధం(2017), రంగస్థలం(2018) చిత్రం పాటలో ప్రత్యేక పాత్ర చేసింది.

credit: Instagram

అరవిందసమేత వీర రాఘవ(2018), గద్దలకొండ గణేష్, మహేష్ సరసన మహర్షి సినిమాలో నటించింది.

credit: Instagram

బన్నీ సరసన అలవైకుంఠపురంలో చిత్రం ఆమెకి బ్లాక్ బస్టర్ ఇచ్చింది.

credit: Instagram

బీస్ట్, రాధేశ్యామ్, ఆచార్య, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ తదితర చిత్రాల్లో నటించింది.

credit: Instagram

ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నటిస్తోంది.

credit: Instagram

అలియా భట్ బేబీ షవర్ ఫోటోలు

Follow Us on :-