అభ్యర్థి హాల్ టికెట్‌పై సన్నీ లియోన్ ఫోటో

కర్ణాటక టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ TET-2022 జరిగింది. ఈ పరీక్షకి హాజరైన అభ్యర్థి హాల్ టికెట్‌పై బాలీవుడ్ నటి సన్నీ లియోన్ చిత్రం చూసి షాక్ తిన్నారు.

credit: Instagram

నవంబర్ 6న జరిగిన కర్ణాటక టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ TET-2022 జరిగింది.

credit: Instagram

ఈ పరీక్షకి హాజరైన అభ్యర్థి హాల్ టికెట్‌పై బాలీవుడ్ నటి సన్నీ లియోన్ చిత్రం ముద్రించబడింది

credit: Instagram

అడ్మిట్ కార్డు స్క్రీన్ షాట్ వైరల్ కావడంతో విద్యాశాఖ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.

credit: Instagram

రుద్రప్ప కాలేజీలో ఓ అభ్యర్థి తన హాల్‌టికెట్‌ పైన నటి బొమ్మ వున్నట్లు తెలిపాడు.

credit: Instagram

కళాశాల ప్రిన్సిపాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు.

credit: Instagram

దరఖాస్తును ఆన్‌లైన్‌లో దాఖలు చేసేటప్పుడు ఫోటో అప్‌లోడ్ చేసే సమయంలో పొరబాటు.

credit: Instagram

ఈ ఫోటో అభ్యర్థి తరపున ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినవారి పనిగా పోలీసులు నిర్థారణ.

credit: Instagram

అభ్యర్థికి ప్రత్యేకమైన ఐడి, పాస్‌వర్డ్ రూపొందించబడిందని, ఇది అభ్యర్థికి ప్రత్యేకమైనదని తెలిపారు.

credit: Instagram

పరీక్ష హాల్‌టికెట్‌ను అభ్యర్థులు మాత్రమే పూర్తిచేస్తారు కనుక దానిలో తమ పాత్ర లేదని డిపార్ట్‌మెంట్ తెలిపింది.

credit: Instagram

రూ. 65 కోట్లకు కొత్త ఇల్లు కొన్న జాన్వీ కపూర్

Follow Us on :-