Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video Gallery

Nagachaitanya? sobhita Dhulipalla showing the middle finger_మధ్య వేలు చూపించిన శోభిత ధూళిపాల

#Nagachaitanya #sobhitaDhulipalla #middlefinger Nagachaitanya? sobhita Dhulipalla showing the middle finger చైతుతో డేటింగా? మధ్య వేలు చూపించిన శోభిత ధూళిపాల, జుట్టు పీక్కుంటున్న ఫ్యాన్స్ నాగచైతన్య-సమంత విడాకులు తీసుకున్న తర్వాత వీళ్లద్దరి గురించి మరింత గాలి వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. సమంత రెండో పెళ్లి చేసుకోబోతోందని కొంతమంది ఊహాగానాలు చేస్తుంటే మరికొందరు శోభిత ధూళిపాళతో చైతు డేటింగులో వున్నాడనీ, త్వరలో పెళ్లి వార్త వింటామని ప్రచారం చేస్తున్నారు. Watch the latest Telugu news Live and Telugu Feature Content on the most popular Portal Webdunia Telugu on YouTube. Watch all the current, latest, Trending News, Tollywood, entertainment, sports, Health, Recipe and many more. ► Like us on Facebook: https://www.facebook.com/Webdunia-Tel... ► Follow us on Twitter: https://twitter.com/WebduniaTelugu... ► Visit Website: https://telugu.webdunia.com