Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వీట్లు కాదు అవి రాళ్లు..!

స్వీట్లు కాదు అవి రాళ్లు..!
, సోమవారం, 6 ఏప్రియల్ 2015 (17:17 IST)
శాంతం: ఏమే కాంతం మీ అబ్బాయి మావాడిచేత రాళ్ళు తినిపిస్తున్నాడు చూశావా..? అంటూ ఫిర్యాదు చేసింది పక్కిండావిడ.
 
కాంతం: నిక్షేపంలాంటి మైసూర్ పాక్ ముక్కల్ని పట్టుకుని రాళ్ళంటారేమిటి.! 

Share this Story:

Follow Webdunia telugu