Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ గొప్ప అందగత్తె ఎవరో?

ఆ గొప్ప అందగత్తె ఎవరో?
, శుక్రవారం, 2 జనవరి 2015 (18:13 IST)
ఒక కాలేజీ అమ్మాయి తన స్నేహితురాలితో మాట్లాడుతోంది...
సరిత : మా అన్నయ్యని నగరంలో ఉన్న ఒక గొప్ప అందగత్తె పెండ్లి చేసుకుంటానని ప్రమాణం చేసిందట.
కవిత : నేను మీ అన్నయ్య ముఖమెప్పుడూ చూడలేదే! (అక్కడికి తానే ఆ అందగత్తె అన్నట్లు ఫీలవుతూ గొప్పగా చెప్పింది)

Share this Story:

Follow Webdunia telugu