బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

ఐవీఆర్
మంగళవారం, 2 డిశెంబరు 2025 (16:56 IST)
సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. శామ్ షేర్ చేసిన వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలామంది స్నేహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతుండగా, సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె చేసిన పోస్ట్ సారాంశం ఏమిటంటే... విలన్ బాధితురాలిగా చాలా బాగా పోషించింది అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని పోస్ట్ చేసింది. 
 
చాలామంది నెటిజన్లు ఈ సందేశం సమంతను లక్ష్యంగా చేసుకుని పెట్టిందంటూ సాధనాపై ఆన్‌లైన్‌లో ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీనికి ప్రతిస్పందనగా, సాధనా తనకు వచ్చిన ట్రోల్ సందేశాల స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసి, వీరు స్తంభించిన మెదడులతో వున్న చదువుకున్న నిరాశ చెందిన మానవులు. నన్ను వెంటాడి దుర్వినియోగం చేస్తున్నారు అని రాశారు. ఆ తర్వాత ఆమె కొందరు తనపై తప్పుడు అంచనాలను వ్యాప్తి చేస్తున్నారని, సమంత గురించి తాను ఎప్పుడూ ఏమీ ధృవీకరించలేదని చెబుతూ మరొక స్టోరీని పోస్ట్ చేసింది.
 
ఐతే తన పోస్ట్ వెనుక ఉన్న నిజమైన అర్థాన్ని వివరించలేదు. మరోవైపు పూనమ్ కౌర్ సైతం తన ఇంట్లో దీపం వెలిగించుకోవడానికి మరొక ఇంట్లో దీపాన్ని ఆర్పేయాలా అంటూ కామెంట్ పెట్టింది. దీనిపైన కూడా చర్చ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

Nara Lokesh: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేష్

పవన్ సారీ చెప్తే ఆయన సినిమాలు ఒకట్రెండు రోజులు ఆడుతాయి, లేదంటే అంతే: కోమటిరెడ్డి (video)

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments