Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ పరువు తీశాడు... రాజమౌళి వెనక్కి తెస్తాడు... వర్మ ట్వీట్లు

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో రాంగోపాల్ వర్మకు మించినవారు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. సమయం చూసుకని చక్కగా ట్విట్టర్లో ట్వీటులు ఇచ్చుకుంటూ వెళుతుంటాడు. ఇదివరుక ఏదైనా చెప్పాలంటే మీడియా ముందుకు వచ్చి, మరీ చెప్పాల్సి వచ్చేది. ఇప్ప

Webdunia
మంగళవారం, 3 మే 2016 (14:29 IST)
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో రాంగోపాల్ వర్మకు మించినవారు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. సమయం చూసుకని చక్కగా ట్విట్టర్లో ట్వీటులు ఇచ్చుకుంటూ వెళుతుంటాడు. ఇదివరుక ఏదైనా చెప్పాలంటే మీడియా ముందుకు వచ్చి, మరీ చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడదేమీ లేకుండానే చక్కగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చెప్పాల్సింది చెప్పేసి ముసుగుతన్ని హాయిగా నిద్రపోవచ్చు. ఆ తర్వాత పొద్దున్నే లేచి చూసుకుంటే ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు... మరెంతమంది అనుకూలంగా ఉన్నారో చూసుకోవచ్చు. ఇంతకీ ఈసారి రాంగోపాల్ వర్మ ఏమని ట్వీటాడో తెలుసా.
 
పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని బాలీవుడ్ ఇండస్ట్రీలో హీందీలో విడుదల చేసి తెలుగు ఇండస్ట్రీ పరువు తీసారంటూ మండిపడ్డారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు సినీ పరిశ్రమకు ఒక పరువు, మర్యాద, గౌరవం ఉన్నాయనీ... అవన్నీ పవన్ కళ్యాణ్ తన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంతో తీసి పారేశారంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. 
 
ఐతే బాహుబలి2తో రాజమౌళి పోయిన పరువును నిలబెడతారనే నమ్మకం తనకు పూర్తిగా ఉన్నదంటూ వెల్లడించారు. మొత్తానికి మరోసారి పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్లే చేయనని చెప్పిన వర్మ మరోసారి ఇలా ట్విట్టర్లో పేర్కొనడం పైన పవన్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తను వదిలేసి ప్రియుడితో సంతోషంగా గడుపుతున్న మహిళ: చాటుగా తుపాకీతో కాల్చి చంపిన భర్త

నడి రోడ్డుపై ప్రేమికుల బరితెగింపు - బైకుపై రొమాన్స్ (Video)

నీకిప్పటికే 55 ఏళ్లొచ్చాయి గాడిదకొచ్చినట్లు, మాజీమంత్రి రోజా కామెంట్స్ వైరల్: తదుపరి అరెస్ట్ ఈమేనా?

ఖర్జూరం పండ్లలో బంగారం స్మగ్లింగ్ (Video)

భార్యకు నచ్చలేదని రూ.27 లక్షల కారును చెత్త కుప్పలో పడేసిన భర్త!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments