Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణం తీసిన అల్లరి నరేష్... 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతి

హీరో అల్లరి నరేష్ భయపెట్టాడు. ఫలితంగా ఓ సినీ అభిమాని థియేటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ హీరో తాజా చిత్రం 'ఇంట్లో దెయ్యం నాకేం భయం'. ఇటీవలే విడులైంది. ఈ చిత్రం చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సి

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (08:29 IST)
హీరో అల్లరి నరేష్ భయపెట్టాడు. ఫలితంగా ఓ సినీ అభిమాని థియేటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ హీరో తాజా చిత్రం 'ఇంట్లో దెయ్యం నాకేం భయం'. ఇటీవలే విడులైంది. ఈ చిత్రం చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ  సంఘటన సిద్దిపేట జిల్లాలోని శ్రీనివాస్ థియేటర్‌లో జరిగింది. 
 
హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' చూస్తూ గుండె పోటుకు గురైన ఎండి షాదుల్ (30) థియేటర్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. థియేటర్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు మృత దేహాన్ని థియేటర్ నుంచి తరలించారు. 
 
కేసు నమోదు చేసుకొని షాదుల్ మృతిపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. కాగా, జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో అల్లరి నరేష్ - కృతిక జంటగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవకాశం ఈ బాతు లాంటిదే, చిక్కినట్లే చిక్కి జారిపోతుంది (video)

అత్యాచారం చేసిన వాడితో జైలులో పెళ్లి, అలా ఎందుకో చెప్పిన జైలర్

పాక్‌కు భారత ఆర్మీ వార్నింగ్ - పీవోకేకు పాక్ విమానాల నిలిపివేత!!

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments