Prabhas : రాజా సాబ్ లో సంజయ్ దత్ హైలైట్ కాబోతున్నాడా..

చిత్రాసేన్
సోమవారం, 29 సెప్టెంబరు 2025 (13:35 IST)
Raja Saab, Sanjay Dutt
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో హార్రర్ సినిమా రాజా సాబ్. ఈ సినిమా ట్రైలర్ కొద్దిగంటల్లో విడుదలచేయనున్నారు. పోస్టర్ ను బట్టి ఈ చిత్రంలో సంజయ్ దత్ హైలైట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తాత, మనవడు కాన్సెప్ట్ తో దెయ్య కథగా రూపొందుతోంది. ప్రేమకథా చిత్రమ్ తరహాలోనే ఈ సినిమా వుంటుందని టాక్ కూడా నెలకొంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
 
మిరాయ్ సినిమా తర్వాత చాలా హ్యాపీగా వున్న నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ, మిరాయ్ తర్వాత మరో హిట్ సినిమా రాజా సాబ్ అవుతుందనే నమ్మకంగా వున్నాను. ఈ సినిమా ఇంతకుముందు వచ్చిన హార్రర్ సినిమాలకు భిన్నంగా వుంటుందని చెప్పారు.
 
సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో ఈ సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. "రాజా సాబ్" సినిమాతో ప్రేక్షకులకు ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతున్నారు డైరెక్టర్ మారుతి.
నటీనటులు - ప్రభాస్,  నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్, తదితరులు
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments