Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టైగర్ ష్రాప్‌తో డేటింగా... ఇంకా అక్కడకు చేరుకోలేదు : దిశా పటానీ

బాలీవుడ్ యువ హీరో టైగర్ ష్రాప్. 'లోఫర్' చిత్రంతో టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన హీరోయిన్ దిశా పటానీ. ఈ యువ హీరోతో ఈ భామ డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఓ ఆంగ్ల పత్రిక

టైగర్ ష్రాప్‌తో డేటింగా... ఇంకా అక్కడకు చేరుకోలేదు : దిశా పటానీ
, ఆదివారం, 7 ఆగస్టు 2016 (13:39 IST)
బాలీవుడ్ యువ హీరో టైగర్ ష్రాప్. 'లోఫర్' చిత్రంతో టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన హీరోయిన్ దిశా పటానీ. ఈ యువ హీరోతో ఈ భామ డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఓ ఆంగ్ల పత్రికకు దిశా పటానీ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన మనసులోని విషయాలను బహిర్గతం చేసింది.
 
తామిద్దం మంచి స్నేహితులం మాత్రమేనని, అతనితో డేటింగ్ చేయడం లేదని తేల్చి చెప్పింది. టైగర్ ష్రాఫ్‌లో క్లోజ్‌గా తిరిగినంత మాత్రానా అతడితో తాను డేటింగ్ చేస్తున్నట్టు కాదని చెప్పుకొచ్చింది. అలాగే, మార్షల్ ఆర్ట్స్ పట్ల టైగర్ ఫ్రాష్‌కు ఉన్న ఆసక్తి కారణంగానే తాను జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటుందన్న వాదనలో నిజం లేదని తెలిపింది. టైగర్ బాగా డాన్స్ చేస్తాడని, అతడితో ఎవరూ డాన్స్ చేయలేరని ఆకాశానికెత్తేసింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధనుష్‌తో కలిసి నటించడం ఇష్టం లేకే అమలాపాల్‌ నుంచి విజయ్ దూరమవుతున్నాడా?