Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ దెబ్బతో 'భేతాళుడు' చెట్టెక్కాడు... 'ధృవ' అదిరిపోతున్నాడు...

పెద్ద నోట్ల రద్దు వల్ల చాలా బిజినెస్‌లు మందకొడిగా సాగడం చూస్తూనే వున్నాం. చాలా చోట్ల మార్కెట్లు బోసిబోతున్నాయి. అందులో భాగంగానే సినిమాలు పెద్దగా ఆడటంలేదు. జనాలు రావడంలేదు. ఈ విషయాన్ని ఇటీవలే పలువురు నిర్మాతలే వెల్లడించారు. కొత్తగా సినిమాలు తీసే నిర్మ

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2016 (21:40 IST)
పెద్ద నోట్ల రద్దు వల్ల చాలా బిజినెస్‌లు మందకొడిగా సాగడం చూస్తూనే వున్నాం. చాలా చోట్ల మార్కెట్లు బోసిబోతున్నాయి. అందులో భాగంగానే సినిమాలు పెద్దగా ఆడటంలేదు. జనాలు రావడంలేదు. ఈ విషయాన్ని ఇటీవలే పలువురు నిర్మాతలే వెల్లడించారు. కొత్తగా సినిమాలు తీసే నిర్మాతలు ముందుకు రావడంలేదు. కాగా, నిఖిల్‌ నటించిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రం మంచి టాక్‌నే తెచ్చుకుంది. 
 
పెట్టిన ఖర్చు పరిమితం కావడంతో.. సేఫ్‌ అయినా.. రావల్సిన కలెక్షన్లు రాలేదని ఇటీవలే నటుడు పృథ్వీ వెల్లడించారు. అటువంటి చిత్రం మంచి లాభాలను కోల్పోయిందని చెప్పాడు. పెద్దనోట్ల రద్దు వల్ల ఇదంతా జరిగిందనీ.. ఈ రద్దు అనేది తమబోటి నటులకు ఆదాయాన్ని కోల్పేయేలా చేస్తుందని వ్యాఖ్యానించారు
 
ఇదిలావుండగా.. ఇటీవలే విడుదలై విజయ్‌ అంటోని.. బేతాళుడు చిత్రం కూడా అనుకున్నంతగా ఆడలేదు. పెద్దనోట్ల రద్దువల్ల సినిమాలు వాయిదాపడి ఆఖరికి గత్యంతరంలేని స్థితిలో విడులైంది. బిచ్చగాడు వున్న వూపుతో.. బయ్యర్లు ఎక్కువపెట్టి కొనుగోలు చేశారు. కానీ. అనుకున్నంత రాలేదు. దాంతో.. దాదాపు 3 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అందరూ విజయ్‌ ఆంటోని విన్నవించగానే.. ప్రమోషన్‌గా హైదరాబాద్‌ వచ్చారు. కానీ అనుకున్నంత లాభం లేకపోవడంతో.. థియేటర్లలో సినిమాను ఎత్తివేయాల్సి వచ్చింది. కాగా, ఇప్పుడు ధృవ సినిమా విడుదలయింది. అయినా.. థియేటర్లలో ఆశించినంతగా జనాలు ఇరగబడే విధంగా లేకపోవడంతో.. ఎగ్జిబిటర్లు డైలమాలో వున్నట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments