Bad girl: బ్యాడ్ గర్ల్ అమ్మాయిలు చూడాల్సిన సినిమా.. శోభిత కితాబు

సెల్వి
బుధవారం, 12 నవంబరు 2025 (13:43 IST)
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ నిర్మాణంలో బ్యాడ్ గర్ల్ అనే చిత్రం తెరకెక్కింది. వర్ష భరత్ కుమార్ ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమయ్యారు. సామాజిక కట్టుబాట్ల మధ్య స్వేచ్ఛగా జీవించాలని ఆరాటపడే ఓ మధ్యతరగతి యువతి కథగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంపై విమర్శలతో పాటు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. 
 
ఈ సినిమాపై అక్కినేని నాగార్జున కోడలు శోభిత స్పందించారు. ఈ వివాదాస్పద చిత్రంపై శోభిత ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా చూసి చలించిపోయానని.. తప్పకుండా అమ్మాయిలు ఈ చిత్రాన్ని చూడాలన్నారు. 
 
బ్యాడ్ గర్ల్ అనే ఈ సినిమా తనను నవ్వించింది.  అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇదని.. ముఖ్యంగా అమ్మాయిలు దీన్ని చూడాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది మనకోసం తీసిన చిత్రం. వర్ష భరత్, అంజలి శివరామన్‌ను అభినందించాలని శోభిత రాసుకొచ్చారు. ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్టుపై  మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీ హిల్స్ బైపోల్.. హస్తం హవా.. కారుకు బ్రేక్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు.. కేసీఆర్ ఏమన్నారంటే?

25 ఏళ్ల జానపద గాయని మైథిలీ ఠాకూర్ చేతిలో ఓడిపోతున్న ఉద్ధండ నాయకుడు బినోద్ మిశ్రా

పరకామణి చోరీ కేసు : ఫిర్యాదు చేసిన ఏవీఎస్వో అనుమానాస్పద మృతి

గ్యాంగ్ రేప్ చేసి బయటే తిరుగుతున్నాడు.. యువతి ఆవేదన (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments