Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బూతు డైలాగులతో ప్రాబ్లమ్‌ లేదంటున్న భామ... కథలో భాగంగా అనేశానంటోందట...

బూతు డైలాగులతో ప్రాబ్లమ్‌ లేదంటున్న భామ... కథలో భాగంగా అనేశానంటోందట...
, సోమవారం, 25 మే 2015 (19:50 IST)
హీరోయిన్లుగా సెటిల్ కావడానికి చాలామంది ఎటువంటి పాత్రలనైనా చేసేస్తుంటారు. కొందరు పరిమితంగా బేనర్‌, హీరో, దర్శకులు, చిత్ర టీమ్‌ను బట్టి చేస్తుంటారు. అందరికీ అటువంటి అవకాశాలు రావుకదా... తెలుగులో కొన్ని చిత్రాలు చేసిస సనాఖాన్‌... గగనం, కళ్యాణ్‌రామ్‌ కత్తితో పాటు మంచు మనోజ్‌తో మిస్టర్‌ నూకయ్యలో నటించింది. 
 
గ్లామర్‌కు బాగా వుపయోగపబడే ఈ భామకు బాలీవుడ్‌లో మంచి ఆఫర్‌ వచ్చింది. అయితే ఆ చిత్రంలో ద్వందార్థాల డైలాగ్‌లు, కాస్త వల్గర్‌గా వుండే కొన్ని సీన్స్‌ వుండటంతో చిత్ర దర్శకనిర్మాతలు పలువురిని ఆడిషన్‌కు పిలిపించారు. అందులో ఫైనల్‌గా నిలిచిన నటి సనాఖాన్‌. చిత్ర కథలో భాగంగా అవి వున్నాయనీ, నటిగా తాను ఆ పాత్ర చేయడానికి సిద్ధంగా వున్నాయని అంటోంది. గ్రేట్‌ గ్రాండ్‌ మస్త్‌.. పేరుతో షూటింగ్‌ జరుపుకోబోతున్న ఈ చిత్రంతో పెద్ద పబ్లిసిటీతో సనాఖాన్‌ వెలగబోతున్నదన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu