Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లింకులు చెప్పుకుని హీరోయిన్లమంతా నవ్వుకుంటాము.... పరిణితి

లింకులు చెప్పుకుని హీరోయిన్లమంతా నవ్వుకుంటాము.... పరిణితి
, సోమవారం, 27 అక్టోబరు 2014 (19:43 IST)
ఒకప్పుడు ప్రేమలో పడితే ఫ్రీడం కోల్పోతాం అనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రేమలో పడితేనే మంచిది. నేను ప్రేమలో పడతాను. కానీ మంచి మనస్సున్న మనిషి తారసపడితే తప్పకుండా ప్రేమను వ్యక్తం చేస్తానని.. నటి పరిణితి చోప్రా చెబుతోంది. తన కుటుంబ సభ్యులు ముఖ్యమని ముందుగా వారంతా బాగుండాలని కోరుకుంటానని చెబుతోంది. 
ఇటీవలే 26 ఏళ్ళు వయస్సుకు వచ్చిన ఆమె... రూమర్స్‌ గురించి వ్యాఖ్యానిస్తూ....ఒక జంట వరుసగా రెండు, మూడు సినిమాలు కలిసి చేస్తే చాలు ఏదో వుందని పుకార్లు వస్తాయి. అవి వింటే నాకు నవ్వు వస్తుంది అని చెబుతోంది. మా తోటి నటీమణులపై కూడా ఇలాగే వస్తుంటాయి. మేమంతా కలిసినప్పుడు అవి చెప్పుకుని నవ్వుకుంటామని చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu