Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నడుము కొలత పెరిగినా రోజా 'రేస్' కోసం ఈల వేస్తూ... (ఫోటోస్)

నడుము కొలత పెరిగినా రోజా 'రేస్' కోసం ఈల వేస్తూ... (ఫోటోస్)
, గురువారం, 27 నవంబరు 2014 (13:19 IST)
ఇప్పుడు గేమ్ షోల కాలం నడుస్తోంది. నటీనటులు బుల్లితెరను టార్గెట్ చేస్తున్నారు. ఇందులో సీనియర్ నటీనటులు ముందు వరుసలో ఉండగా ఎమ్మెల్యేగా గెలిచిన వైకాపా నాయకురాలు, సినీ నటి రోజా కూడా గేమ్ షోలతో అలరిస్తున్నారు. నడుము కొలత కాస్త పెరిగినా నడుమును ఊపుతూ డ్యాన్సులు చేస్తోంది రోజా. ఆమె జీ తెలుగు కోసం రేస్ అనే ప్రోగ్రామ్ చేస్తోంది. దీనికి సంబంధించి ప్రోమో కూడా చేసేసింది. చూడండి రోజా డ్యాన్స్ భంగిమల ఫోటో గ్యాలెరీ....

రేస్ కోసం రోజా డ్యాన్స్
webdunia
webdunia


రోజా రేస్...
webdunia


webdunia


రోజా రేస్...
webdunia

Share this Story:

Follow Webdunia telugu