Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

షబ్‌ ఎ ఖద్ర్‌ జరుపుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయట!

షబ్‌ ఎ ఖద్ర్‌ జరుపుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయట!
FILE
షబ్‌ ఎ ఖద్ర్‌ జరుపుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయి. రంజాన్‌ నెలలోని 27వ తేదీన షబ్‌ ఎ ఖద్ర్‌ ఘనంగా జరుపుకుంటారు. దివ్యఖురాన్‌ ఈ రోజుకే అవతరించిందని ముస్లిం సోదరులు భావిస్తారు. అలాంటి మహమ్మదీయుల పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిన రోజున అభావించే ముస్లిం సోదరులు ఆ రోజు రాత్రి జాగరణ చేసి ప్రార్ధనలు చేస్తూ గడుపుతారు.

ఆ రాత్రి భక్తితో కఠోర దీక్షతో ప్రార్థనలు చేసేవారికి 83 సంవత్సరాల పాటు ప్రార్థనలు చేసిన ఫలితం దక్కుతుందని విశ్వాసం. ఆ రాత్రి చేసే ప్రార్థనల వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని భావిస్తారు. మనం కూడా షబ్ ఎ ఖ్రద్ జరుపుకుని పాపాలను పొగొట్టుకుందాం..!

Share this Story:

Follow Webdunia telugu