Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పరమేశ్వరుని మహావిష్ణువు పూజించిన రోజు

పరమేశ్వరుని మహావిష్ణువు పూజించిన రోజు
, గురువారం, 22 నవంబరు 2007 (19:49 IST)
FileFILE
కార్తీక మాసానికి ఎంతో వైశిష్ట్యం ఉంది. శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. నవంబరు 23 శుక్రవారం... అంటే రేపు వైకుంఠ చతుర్థసి. ఈ రోజుకి ఓ ప్రత్యేకత ఉంది. ఈ దినాన శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వారణాసిలోని పరమేశ్వరుని పూజించినట్లు పురాణ కథనం.

ఈ పుణ్యదినాన శివాలయాలకు వెళ్లి దీపారాధన చేయటం మంచిది. అంతేకాదు ఈ రోజున పరమేశ్వరుని ప్రదోష కాలంలో అభిషేకించటం, మారేడు దళాలతో పూజించటం, దీపదానం చేయటం శుభఫలితాలనిస్తాయని విశ్వాసం.

Share this Story:

Follow Webdunia telugu