Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బలం లేని సమయంలో పంతాలకి వెళ్ళవద్దు : వేమన

బలం లేని సమయంలో పంతాలకి వెళ్ళవద్దు : వేమన
, బుధవారం, 20 మార్చి 2013 (19:04 IST)
FILE
నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు
బయట కుక్కచేత భంగపడును
స్థానబలిమికాని తన బలిమి కాదయా!

అని వేమన చెప్పిన సత్యం విస్మరించకూడదు. అందుకే అనువుగాని చోట ప్రజలు తమ ఆధిక్యం ప్రకటించుకోకూడదు. వాళ్లు కొద్దిగా తగ్గివుంటే తప్పులేదు. అంత కొండసైతం అద్దంలో కొద్దిగానే కనబడుతుంది. అనువుగానివేళ సమయం వచ్చేదాకా తగ్గాలి. బలిమి లేనివేళ పంతాలు చెల్లవు బలిమి సంతరించుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu