Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా వివాహం ఎప్పుడు జరుగుతుందో తెలుపగలరు...

నా వివాహం ఎప్పుడు జరుగుతుందో తెలుపగలరు...
శ్రీలత-తణుకు:

మీరు అమావాస్య శనివారం, మీనలగ్నము, రోహిణి నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. భార్యకారకుడైన బుధుడు తృతీయము నందు ఉండటం వల్ల కుజునితో కలయిక వల్ల ఆలస్యమైంది.

2011 మార్చి నుంచి డిసెంబరులోపు వివాహం అవుతుంది. యోగ్యుడైన భర్త లభిస్తాడు. దక్షణం నుంచి గాని, పడమర నుంచి గానీ సంబంధం స్థిరపడుతుంది.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

Share this Story:

Follow Webdunia telugu