Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉద్యోగంలో పురోభివృద్ధి ఎప్పుడు వస్తుంది..?

ఉద్యోగంలో పురోభివృద్ధి ఎప్పుడు వస్తుంది..?
వి.డి. మల్లేశ్వర బాబు:

మీరు పంచమి సోమవారం వృషభలగ్నము, చిత్తా నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. మీకు 2015 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల మంచి అవకాశాలు చేజారిపోవడం ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షణ చేసి దేవగన్నేరు పూలతో శనిని పూజించండి. మీకు శుభం కలుగుతుంది. ఉద్యోగంలో పురోభివృద్ధి కానవస్తుంది.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

Share this Story:

Follow Webdunia telugu