Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను ఉద్యోగురాలిని. నా భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పరూ..?

నేను ఉద్యోగురాలిని. నా భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పరూ..?
సువర్ణ దుర్గ ప్రశ్నకు డాక్టర్ రామన్ సలహా:

మీరు విదియ మంగళవారం వృషభలగ్నము శతభిష నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. లగ్నము నందు బృహస్పతి ఉండటం వల్ల మీరు చక్కని రూపం కలిగి, చక్కని ఎత్తు తేజోవంతమైన కనులు కలిగి, మీ హావభావాలను కనుల ద్వారా వ్యక్తం చేసేవారైన మీకు.. 2010 వరకు గురు మహర్ధశ ఉంది.

మీ 25 సంవత్సరము వరకు విద్యాయోగం ఉన్నందువల్ల చదువులు కొనసాగించండి. శుభం కలుగుతుంది. 2012 వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల శనికి మీ పేరుతో 3 నెలలకు ఒకసారి తైలాభిషేకం చేయించినట్లైతే కలిసివస్తుంది. ఈ శనిదోషం వల్ల చదువుల్లో ఏకాగ్రత లోపం చికాకులు, నిరుత్సాహం వంటివి ఎదుర్కొంటారు.

Share this Story:

Follow Webdunia telugu