Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శుక్ర గ్రహ దోషాలు తొలగించుకోవాలంటే!?

శుక్ర గ్రహ దోషాలు తొలగించుకోవాలంటే!?
, సోమవారం, 21 ఏప్రియల్ 2014 (17:59 IST)
File
FILE
దుర్గ, లక్ష్మి, సంతోషిమాత గాయత్రి తదితర దేవతల అనుగ్రహాన్ని పొందడానికి, శుక్ర గ్రహ దోషాలు, వ్యతిరేక ఫలాలను తొలగించుకోవడానికి శుక్రవార పూజ శ్రేష్టమైనది. వ్రత విధానం గురించి.. ఈ పూజను శ్రావణమాసం లేదా ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే తొలి శుక్రవారం ఆరంభించి 16 వారాల పాటు చేయాల్సి ఉంటుంది.

ప్రశాంతమైన, సుఖవంతమైన వైవాహిత జీవితాన్ని ప్రసాదించే ఆచల్లని తల్లికి శ్రీసూక్త పారాయణ చేస్తూ తెలుపు రంగు పూలు, తెల్లని చందనం, తెల్లని అక్షతలతో పూజ చేసి క్షీరాన్నం, చక్కెర నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరించాలి. శుక్రగ్రహ అనుకూలత కోరుకునేవారు మూలమంత్రాన్ని పఠించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu