Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నూతన గృహ నిర్మాణాలు చేపడతారు....

నూతన గృహ నిర్మాణాలు చేపడతారు....
, శనివారం, 5 ఏప్రియల్ 2008 (21:21 IST)
FileFILE
ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. దైవ, సేవా కార్యాల్లో మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అవివాహితులకు ఆశించిన సంబంధాలు నిశ్చయమవుతాయి. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా పూర్తి చేస్తారు. గృహనిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. శారీరక శ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరగలదు. మిగిలిన వివరాలు వీడియోలో...

Share this Story:

Follow Webdunia telugu