8వ సంఖ్యలో పుట్టారా? ఎదుటివారిని బాధపెట్టరట!

Webdunia
బుధవారం, 11 జూన్ 2014 (17:47 IST)
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఎనిమిదో సంఖ్యలో పుట్టిన జాతకులు ఆశావహ దృక్పథాన్ని కలిగివుంటారు. ఈ సంఖ్యలో పుట్టిన జాతకులు స్వతహాగా నెమ్మదస్తులని, పెద్దలన్నా, దేవుడన్నా అధిక భక్తి భావాన్ని కనబరిచే వీరి మాటలు సున్నితంగా, ఎదుటివారిని బాధ పెట్టనివిగా ఉంటాయి. ఈ సంఖ్యవారి వివాహజీవితం సుఖప్రదంగానే సాగుతుంది. 
 
ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలించవు. ఈ సంఖ్యలో పుట్టిన జాతకులు ఒకటో సంఖ్యకు చెందినవారిని వివాహం చేసుకోవడం మంచిది. మంచి సంతానం కలుగుతుంది. వీరికి పడమర ముఖం గల ఇల్లు, షాపు, వ్యాపారసంస్థలు కలిసివస్తాయి. ఈ సంఖ్యలో పుట్టిన వారికి నీలం, బూడిద రంగు దుస్తులు ధరిస్తే శుభం చేకూరుతుంది. వీరి అదృష్ట సంఖ్య, అదృష్ట సంఖ్య ఎనిమిది అని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 
 
ఇంకా 1, 10, 17, 26, 28 తేదీలలో శనివారం కలిసివస్తే, ఆ రోజుల్లో వీరు చేపట్టిన పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. ఈ సంఖ్యలో పుట్టిన జాతకులు వెండి ఆభరణాలను ధరించడం మంచిది. ఆది, సోమ, శనివారాలు కలిసివస్తాయి. అలాగే ఈ సంఖ్యలో పుట్టిన జాతకులు ఈశ్వరుని ఆరాధిస్తే మంచి ఫలితాలు చేకూరుతాయని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Medak: రూ.1.5లక్షలకు నవజాత శిశువును అమ్మేసిన నర్సు.. నలుగురి అరెస్ట్

ఏటీఎంను పెకిలించి.. మెషీన్‌ను ఎత్తుకెళ్లారు..

మెడలో రూ. 142 కోట్లు విలువ చేసే హారంతో మెరిసిన మేఘా సుధారెడ్డి, వీడియో

టీవీకే చీఫ్ విజయ్ బాటలో రాజకీయాల్లోకి సినీ తారలు.. బరిలోకి జూనియర్ ఎన్టీఆర్?

Bus Conductor: 6.5 అడుగుల ఎత్తు.. కండక్టర్‌గా బస్సులో తిరగలేకపోయాడు.. చివరికి?

అన్నీ చూడండి

లేటెస్ట్

03-05-2026 నుంచి 09-05-2026 వరకు మీ వార ఫలితాలు

Ghee Adulteration Row: శ్రీవారి లడ్డూలో కల్తీ, భారీ లోపాలను ఎత్తిచూపిన ప్యానెల్

సూర్యోదయం వేళ జపించాల్సిన మంత్రం ఏమిటి?

02-05-2026 శనివారం ఫలితాలు - ఆప్తులతో కాలక్షేపం చేస్తారు.. శుభకార్యానికి హాజరవుతారు...

శనివారం నాడు ఏ దేవుడిని ప్రార్థించాలి?

Show comments