Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భాజపాతో వద్దు.... చంద్రబాబు, అభ్యర్థులను చూడండి... బిజెపి

భాజపాతో వద్దు.... చంద్రబాబు, అభ్యర్థులను చూడండి... బిజెపి
, శుక్రవారం, 18 ఏప్రియల్ 2014 (11:42 IST)
WD
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భాజపాతో పొత్తు వద్దని నిన్న ప్రకటించిన నేపధ్యంలో ఈ విషయాన్ని శుక్రవారంనాడు భాజపా అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్‌కు స్పష్టం చేయబోతున్నట్లు సమాచారం. సీమాంధ్రలో బిజెపి బలహీన అభ్యర్థులను నిలబెడుతోందనీ, దానివల్ల ప్రత్యర్థులకు లాభం ఉంటుంది కనుక ఇక ఎంతమాత్రం పొత్తు కుదరదని చంద్రబాబు శ్రేణులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

మరోవైపు పొత్తు రద్దుపై చంద్రబాబు కృష్ణా జిల్లాలో అధికారిక ప్రకటన చేసేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. టిడిపి, బిజెపి మధ్య పొత్తు బెడిసిన నేపధ్యంలో సీమాంధ్రలో భాజపా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపేందుకు కసరత్తు చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu