Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలు విదిల్చిన ఆంధ్ర సింహా(ఎంపీ)లు: హైకమాండ్ గజగజ

Webdunia
గురువారం, 20 జనవరి 2011 (14:36 IST)
కేంద్రమంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో తమకు మంత్రి పదవులు దక్కలేదని సీమాంధ్రకు చెందిన ఎంపీలు కుతకుతలాడుతున్నారు. తమ నిరసనను కొందరు ఎంపీలు బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ దిమ్మతిరిగినంత పనైంది.

వెంటనే కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ రంగంలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోందంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆరా తీశారు. సాయంత్రంలోగా పరిస్థితిపై తనకు నివేదిక అందించాలని కోరినట్లు సమాచారం.

మరోవైపు గురువారం సాయంత్రం ప్రణబ్ ఏర్పాటు చేయనున్న సమావేశానికి హాజరు కారాదని కొంతమంది ఎంపీలు పట్టుబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరికొందరైతే... పదవుల సంగతి ప్రక్కనపెట్టి సమావేశానికి హాజరు కావాల్సేందనంటూ పిలుపునిస్తున్నారు.

మొత్తమ్మీద మంత్రివర్గ విస్తరణ ఆంధ్రప్రాంత కాంగ్రెస్ ఎంపీల్లో తీవ్ర నిరాశను మిగిల్చడంతో ఎవరికివారు నిరసనగళం వినిపిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments