Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ అరెస్టు!!

Webdunia
ఫ్యాక్షన్ నేత మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న భానుకిరణ్ (భాను)ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తన కుటుంబ సభ్యులతో సాగించిన టెలిఫోన్ సంభాషణలు, ఎస్ఎంఎస్‌ల ఆధారంగా భానును బెంగుళూరులో శనివారం అరెస్టు చేశారు.

ఇటీవల ఫ్యాక్షన్ నేత సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి తాను ప్రయాణిస్తున్న కారులోనే హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ హత్యను కారు వెనుక సీట్లో కూర్చొన్న భానుకిరణ్ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్న తరణంలో హత్య అనంతరం భాను కనిపించకుండా పారిపోయాడు.

భానుకోసం తీవ్రంగా గాలిస్తూ వచ్చిన హైదరాబాద్ పోలీసులు.. ఫోన్ కాల్స్ ఆధారంగా బెంగుళూరులో ఉన్నట్టు గుర్తించారు. మఫ్టీలో అక్కడకు వెళ్లిన పోలీసులు భానును చుట్టిముట్టి అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇదిలావుండగా భాను, తల్లి, అక్క, బావలను కూడా విచారిస్తున్నట్టు వినికిడి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

AM Ratnam: హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక - ఇది కల్పితం, జీవితకథ కాదు : నిర్మాత ఎ.ఎం. రత్నం

పెద్ద నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments