Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్ కార్చిచ్చు.. ఏడుగురు మృతి, 2269 హెక్టార్ల విస్తీర్ణంలో మంటలు.. గ్రామాలకు..?

Webdunia
ఆదివారం, 1 మే 2016 (17:35 IST)
ఉత్తరాఖండ్‌ కార్చిచ్చు ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న సమయంలో అడవులు అగ్నికి ఆహుతి కావడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండల వేడికి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పలు అడవుల్లో మంటలు విపరీతంగా వ్యాపిస్తున్నాయి. హెలికాప్టర్ల సాయంతో నీళ్లు చల్లుతున్నా మంటల్ని అదుపు చేయలేకపోతున్నామని అటవీ శాఖాధికారులు తెలిపారు. 
 
ఇప్పటికే ఈ కార్చిచ్చుల్లో ఏడుగురు మృతి చెందగా, 2269 హెక్టార్ల విస్తీర్ణ అడవి భూముల్ని అగ్ని జ్వాలలు తాకాయి. కార్చిచ్చు కారణంగా ఆల్మోరా, పిఠోరాగడ్‌, నైనిటాల్‌, చమోలీ, పౌరీ, రుద్రప్రయాగ్‌, టెహ్రి, ఉత్తరకాశీ అగ్నిలో దగ్ధమైనాయి. ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఇప్పటికే మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరో రెండు ఐఏఎఫ్‌ ఎమ్‌ఐ-17 హెలికాప్టర్లను సహాయక చర్యల నిమిత్తం ఏర్పాటు చేసింది.

ఉత్తరాఖండ్‌ అడవిలో పుట్టిన కార్చిచ్చు అంతకంతకూ విస్తరిస్తుండటంతో చుట్టుపక్కల ఉన్న 1500 గ్రామలకు పెనుముప్పుగా మారింది. అందుచేత సహాయక చర్యల్ని ముమ్మరం చేసినట్లు ఫారెస్ట్ ఆఫీసర్ గుప్త వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments