Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీహెచ్‌లో రామ్ కుమార్ శవం.. పోస్టుమార్టమ్ కోసం వెయిటింగ్.. ఎయిమ్స్ డాక్టర్‌కు కోర్టు ఓకే

స్వాతి కేసులో అరెస్టయి పుళల్ జైలులో ఆత్మహత్యకు పాల్పడిన రామ్ కుమార్ మృత దేహానికి పోస్టు మార్టం చేయడంపై రచ్చ రచ్చ జరుగుతోంది. జీహెచ్‌లో ఉన్న రామ్ కుమార్ మృత దేహానికి పోస్టు మార్టమ్ చేయనివ్వకుండా.. ఆతడి

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (13:53 IST)
స్వాతి కేసులో అరెస్టయి పుళల్ జైలులో ఆత్మహత్యకు పాల్పడిన రామ్ కుమార్ మృత దేహానికి పోస్టు మార్టం చేయడంపై రచ్చ రచ్చ జరుగుతోంది. జీహెచ్‌లో ఉన్న రామ్ కుమార్ మృత దేహానికి పోస్టు మార్టమ్ చేయనివ్వకుండా.. ఆతడి మృతిపట్ల అనుమానాలున్నాయని రామ్ కుమార్ తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. ఇందులో భాగంగా చెన్నై హైకోర్టులో రామ్ కుమార్ తండ్రి పిటిషన్ దాఖలు చేశాడు. 
 
రామ్ కుమార్ పోస్టు మార్టమ్‌కు తమ తరపున ఓ ప్రైవేట్ వైద్యుడుని అనుమతించాలని ఆ పిటిషన్‌లో కోరాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. రామ్ కుమార్ పోస్టు మార్టమ్‌లో ప్రైవేట్ డాక్టర్‌ని అనుమతించేది లేదని.. దానికి బదులు ఎయిమ్స్ డాక్టర్‌ను తీసుకోవచ్చునన్నారు. ఎయిమ్స్ కేంద్ర ప్రభుత్వానికి చెందినది కావడం గమనార్హం. దీంతో పాటు సెప్టెంబర్ 27వ తేదీ లోపు ఎయిమ్స్ వైద్యునిని ఖరారు చేసి.. రామ్ కుమార్ మృత దేహానికి పోస్టు మార్టమ్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments