Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ ఎన్‌కౌంటర్ : ముగ్గురు మిలిటెంట్ల హతం

Webdunia
శనివారం, 7 మే 2016 (10:14 IST)
ఎల్లప్పుడు కాల్పుల శబ్దంతో దద్దరిల్లుతున్న జమ్మూకాశ్మీర్‌లో ఈ రోజు ఉదయం భారీ కాల్పులు జరిగింది. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా పంజ్‌గమ్‌ గ్రామంలో శనివారం ఉదయం భద్రత బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రత దళాలు హతమార్చాయి. కాల్పుల అనంతరం సైన్యం నిర్వహించిన సోదాల్లో ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలు లభించాయి. 
 
అంతేకాకుండా ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రత దళాలు స్వాధీనం చేసుకుంది. చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదులతో పాటు మరికొంతమంది తీవ్రవాదులు కూడా రంగంలోకి దిగి ఉంటారని సైనికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సైనిక బలగాలు ఆ ప్రాంతంలో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. చనిపోయిన ఉగ్రవాదులను హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందినవారుగా గుర్తించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments