Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రాన్స్‌ బార్‌లో అగ్ని ప్రమాదం... 13 మంది సజీవదహనం

ఫ్రాన్స్‌ దేశం రోయిన్‌లోని ఓ బార్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించినట్లు ఫ్రాన్స్‌ అంతర్గత శాఖ మంత్రి బెర్నార్డ్‌ కాజెనువే తెలిపారు. ఆ వివరాలను పరిశీలిస్తే.. క్యూబా లిబ్రే

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2016 (11:10 IST)
ఫ్రాన్స్‌ దేశం రోయిన్‌లోని ఓ బార్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించినట్లు ఫ్రాన్స్‌ అంతర్గత శాఖ మంత్రి బెర్నార్డ్‌ కాజెనువే తెలిపారు. ఆ వివరాలను పరిశీలిస్తే.. క్యూబా లిబ్రే బార్‌లో అర్థరాత్రి కొందరు యువతలు బర్త్‌డే పార్టీ చేసుకుంటుండగా ఉన్నట్టుండి మంటలు చెలరేగి ఘోర ప్రమాదం సంభవించింది. 
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా యువకులే ఉన్నారని అధికారులు అంటున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments